Friday, November 7, 2008

సాప్ట్ సింహా రెడ్డి ......

సాప్ట్ సింహా రెడ్డి:
ఎత్తి కొట్టానంటే గూగుల్ సెర్చ్ లో కూడా కనపడ కుండా పోతావ్.
రేయ్ డాట్ నెట్ రెడ్డీ.....,
నేను విబి చేశా, విసి చేశా...
సన్ చేశా, నీ dot net చేశా...
నువ్వు... సాప్ట్ వేర్ వంశం లోనే పుట్టుంటే ...
నీకే గనక... ఒక కంపెనీ ఉంటే...
లాప్ టాప్, డెస్క్టాప్ రెండు ఉంటే...
రారా... దమ్ముంటే నన్ను ఇంటర్వ్యూ చెయ్యరా...
ఈ రోజు.. ఈ జాబో, లేక నీ కంపెనీ నో తేలిపోవాలి...

కీబోర్డు లో బటన్ నొక్కనంటే ఆ సౌండ్ కే జాబు ఇస్తావ్
నేను పర్సనల్ గా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వటం ఎంట్రా..

ప్రోగ్రాం నువ్వు ఇచిన సరే ... నన్ను రాయమన్నా సరే...
లాజిక్ నువ్వు చెప్పినా సరే... నన్ను ఆలోచించమన్నా సరే...
ఎప్పుడయినా ఎక్కడయినా నేను ప్రోగ్రాం రాయగలను...

"CAN'T BE DISPLAYED" అని వచినంత మాత్రాన కనిపించననుకున్నవా...
ఒక్క సారి రిఫ్రెష్ కొట్టి చూడరా... రోమాలు నిక్క బొడుచుకుంటాయి..
డాట్ నెట్ రెడ్డీ:
అరేయ్ థాయ్... ఎవరి కంపెనీ కి వచ్చావో తెలుసా...
నా పేరు చెపితే బిల్ గేట్స్ కూడా జావా ప్రోగ్రామ్స్ కాపీ చెయ్యటం మానేస్తాడు...
సాప్ట్ సింహా రెడ్డి:

కత్తులతో కాదురా కీబోర్డు సౌండ్ తో చంపేస్తా..

............................................ఇది నా మొదటి పోస్ట్ . సమాప్తం...........................

పయిన రాసిన పోస్ట్ నా సొంతం. ( ఇది నమ్మిన వాళ్లు ... డాక్టర్ దగ్గరకి వెళ్ళమని నా మనవి...)